విజయవాడ - గుంటూరు కనకదుర్గమ్మ వారధిపై ట్రాఫిక్ కొద్ది సేపు నిలిచింది. వంతెనపై లారీ టైర్లు ఊడి పోవటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని వాహన రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: యనమల