విజయవాడ సూర్యారావుపేట పీఎస్ పరిధిలో చంటి అనే మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో వీధుల్లో నిలిపి ఉంచిన కార్లు, ఆటోల అద్దాలు ధ్వంసం చేశాడు. అతని దాడిలో ఏలూరులో రోడ్డులో మొత్తం 11కార్లు, 3 ఆటోలు ధ్వంసం అయ్యాయి. వాహన యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు చంటి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: childrens montessori high school close: విజయవాడలోని మాంటిస్సోరీ ఉన్నత పాఠశాల మూసివేత