ETV Bharat / city

కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం - అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం

ten-lakhs-rupees-helping-for-orphan-children
కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం
author img

By

Published : May 17, 2021, 7:29 PM IST

Updated : May 17, 2021, 8:05 PM IST

19:26 May 17

కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం

కరోనాతో మరణించిన వారి పిల్లను ఆదుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అనాథలైన పిల్లల పేరిట బ్యాంకులో రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని ఎఫ్​డీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సహాయంపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఇదీచదవండి.

ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం

Last Updated : May 17, 2021, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.