ETV Bharat / city

అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత - తెలంగాణలో లాక్‌డౌన్‌ వార్తలు

కంటైన్​‌మెంట్‌ జోన్ల వెలుపల లాక్​డౌన్​ జూన్‌ 7వరకు యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

telangan-relaxes-lockdown-rules-lifting-of-the-ban-on-interstate-travel

author img

By

Published : May 31, 2020, 5:46 PM IST

Updated : May 31, 2020, 8:28 PM IST

తెలంగాణలో కంటైన్​‌మెంట్‌ జోన్ల వెలుపల లాక్​డౌన్​ జూన్‌ 7వరకు యథాతథంగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దుకాణాలను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.

అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. కంటైన్​‌మెంట్ జోన్లలో జూన్‌ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఝార్ఖండ్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు పోలీసులు మృతి

Last Updated : May 31, 2020, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.