ETV Bharat / city

ఆందోళన విరమించిన తెదేపా ఎస్సీ సెల్ నేతలు - తెదేపా ఎస్సీ సెల్ ప్రతిఘటన ర్యాలీ

ప్రతిఘటన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో విజయవాడలో చేపట్టిన ఆందోళనను తెదేపా ఎస్సీ సెల్ నేతలు ఎట్టకేలకు విరమించారు.

ఆందోళన విరమించిన తెదేపా ఎస్సీ సెల్ నేతలు

author img

By

Published : Aug 10, 2021, 3:00 PM IST

విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ నేతలు చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు విరమించారు. ఎస్సీల హక్కులు కాపాడాలని చేపట్టిన ప్రతిఘటన ర్యాలీతి అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగారు. సీతమ్మపేటలో ఫంక్షన్ హాల్ ఎక్కి 5 గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో తెదేపా ఎస్సీ సెల్‌ నేతలతో పోలీసులు పలుమార్లు చర్చలు జరిపారు. అరెస్ట్ చేసిన వారిపై కేసులు ఎత్తివేస్తామని.. మరోసారి దరఖాస్తు చేస్తే ర్యాలీకి అనుమతిస్తామని పోలీసులు తెలపడంతో ఎస్సీ సెల్ నేతలు ఆందోళనలను విరమించారు.

ఇదీ చదవండి:

Netanna Nestam: వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం నిధులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.