ETV Bharat / city

TDP PROTEST: రైతులకు మద్దతుగా ఈ నెల 13 నుంచి తెదేపా నిరసనలు - tdp latest news

రైతులకు మద్దతుగా ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు తెదేపా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జ్​లతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రైతులకు మద్దతుగా ఈ నెల 13 నుంచి తెదేపా నిరసనలు

author img

By

Published : Sep 11, 2021, 5:04 PM IST

Updated : Sep 11, 2021, 5:15 PM IST

వైకాపా పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ పార్టీ పార్లమెంటరీ, నియోజకవర్గాల ఇంఛార్జ్​లతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి రోజుకో జోన్​లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులు నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించారు.

తేదీ నిరసనలు జరిగే నియోజకవర్గాలు
13/09/2021అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి
14/09/2021నంద్యాల, కర్నూలు, అనంతపురం, ‍హిందూపురం, కడప
15/09/2021కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు
16/09/2021ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు
17/09/2021మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల

ఇదీ చదవండి:

108 మందితో ప్రారంభమై..40 వేల సభ్యులకు చేరి

Last Updated : Sep 11, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.