ETV Bharat / city

OTS: ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం దందా చేస్తోంది : తెదేపా - ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వ దందా

OTS: ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని తెదేపా నాయకులు ఆరోపించారు. రేపు బీఆర్​ అంబేడ్కర్​ 65వ వర్ధంతి సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్​ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు.

TDP
TDP
author img

By

Published : Dec 5, 2021, 2:43 PM IST

OTS: ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతోందంటూ తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. రేపు బీఆర్​ అంబేడ్కర్​ 65వ వర్ధంతి సందర్భంగా.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ అంబేద్కర్​ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తామని తెదేపా నేతలు చెప్పారు.

పేదల ఇళ్లకు ఓటీఎస్ (వన్‌టైన్ సెటిల్​మెంట్) కడితేనే.. పథకాలు అమలు చేస్తామని ఒత్తిళ్లు చేస్తుండడంపై నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్​ చేసి అందస్తామని పేదలకు భరోసా ఇచ్చేలా కార్యక్రమం నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు.

ఇదీ చదవండి: minister botsa on OTS: ఈ నెల 20 నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.