తంగిరాల సౌమ్య ఇంటిపై అధికార పార్టీ దుండగులు దాడి చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు బాధ్యుడైన ముఖ్యమంత్రి జగన్.. సౌమ్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. సౌమ్య ఇంటిపై వైకాపా నేతల దాడి.. జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: