ETV Bharat / city

TDP: 'సీఎంవన్నీ ఉత్తి మాటలే.. చేతలు శూన్యం' - vijayawada news

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీ వర్గాల వారికి ప్రాధాన్యమైన పదవులను సీఎం ఇవ్వడం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్​ బదులివ్వాలని డిమాండ్ చేశారు.

Saptagiri Prasad
సీఎంవన్నీ ఉత్తి మాటలే
author img

By

Published : Jul 11, 2021, 4:34 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పడం తప్ప, పనులు చేయడం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ (Saptagiri Prasad) మండిపడ్డారు. నిధులు లేని 53 కార్పొరేషన్ల పదవులను ఇతర వర్గాలకు అప్పగించారని ఆయన ఆరోపించారు.

తితిదే పాలకమండలి, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లలో ఇతర వర్గాలవారు ఎందరున్నారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ముందు నోరెత్తడంలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కరోనాతో కుదేలైన ఆ రాష్ట్రంపై జికా పంజా!

ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి.. ప్రజల్ని మోసం చేస్తున్నారు: ఎంపీ కేశినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.