ETV Bharat / city

సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్

రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అన్నారు.

author img

By

Published : Sep 11, 2021, 4:48 PM IST

సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్

వినాయక చవితి రోజున హైదరాబాద్​లో ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదానికి గురై కోలుకుంటున్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆకాంక్షించారు. అతను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

  • Wishing @IamSaiDharamTej a speedy recovery and good health. We're all rooting for you to come back with the same stride and energy!

    — Lokesh Nara (@naralokesh) September 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

Devineni: గిరిజనులు, ఆదివాసీలంటే అంత చులకనా ?: దేవినేని ఉమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.