విశాఖ నగరంలో మకాం వేసి, వైకాపా రంగులేసి తామే అభివృద్ధి చేశామని చెప్పుకుందామని సీఎం జగన్, మంత్రి కొడాలి నాని చర్చించి ఉంటారని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం విమర్శించారు. రాష్ట్ర రాజధాని గురించి చులకనగా మాట్లాడిన మంత్రి.. రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. వల్లభనేని వంశీ తెదేపాలో ఉన్నప్పుడు జగన్పై విమర్శలు గుప్పించలేదా.. అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: