Lokesh fires on YCP: దోపిడీలు, దందాలతో ప్రజలపై దాడులకు తెగబడటమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు పగలగొడుతూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు.
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గిలో.. ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా నేత శెట్టిపల్లి కోటేశ్వరరావు ధ్వంసం చేసిన ఘటనను.. లోకేష్ తీవ్రంగా ఖండించారు. అతని పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Minister Buggana: 'రెండంకెల దిశగా రాష్ట్ర వృద్ధి రేటు.. ఓర్వలేకే తెదేపా అబద్ధాల ప్రచారం'