-
నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
— Devineni Uma (@DevineniUma) January 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
— Devineni Uma (@DevineniUma) January 18, 2022నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
— Devineni Uma (@DevineniUma) January 18, 2022
Devineni uma tests positive for covid: మాజీమంత్రి దేవినేని ఉమా కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు.. కరోనా పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా కోరారు.
ఇదీ చదవండి: