Uma Deeksha: తెదేపా నేత బొండా ఉమ నిరసన దీక్ష నేడు - bonda uma initiation in Vijayawada
TDP Leader Bonda Uma Deeksha: తెదేపా నేత బొండా ఉమ నేడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలనే డిమాండ్‌తో.. విజయవాడలో దీక్షకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయనున్నారు.