Ayyannapatrudu fires on CM Jagan: నమ్మి ఓటేసిన వృద్ధులను సీఎం జగన్.. నిండా ముంచారని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. పింఛను రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కారన్న ఆయన.. ఈ 32నెలల పాలనలో పెంచింది కేవలం రూ.250 మాత్రమేనని ఆన్నారు.
-
ఒక్కొక్కరి నుంచి రూ.750 చొప్పున ఇప్పటివరకూ రూ.14,400 కోట్లు కొట్టేశాడు ఏ1 జగన్. ఈ నూతన సంవత్సరంలోనైనా ఏ ఆసరాలేని అవ్వాతాతల్ని, వితంతువుల్ని, దివ్యాంగుల్ని మోసగించకుండా జగన్‌కి మంచిబుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. (2/2) @ysjagan
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) January 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఒక్కొక్కరి నుంచి రూ.750 చొప్పున ఇప్పటివరకూ రూ.14,400 కోట్లు కొట్టేశాడు ఏ1 జగన్. ఈ నూతన సంవత్సరంలోనైనా ఏ ఆసరాలేని అవ్వాతాతల్ని, వితంతువుల్ని, దివ్యాంగుల్ని మోసగించకుండా జగన్‌కి మంచిబుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. (2/2) @ysjagan
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) January 1, 2022ఒక్కొక్కరి నుంచి రూ.750 చొప్పున ఇప్పటివరకూ రూ.14,400 కోట్లు కొట్టేశాడు ఏ1 జగన్. ఈ నూతన సంవత్సరంలోనైనా ఏ ఆసరాలేని అవ్వాతాతల్ని, వితంతువుల్ని, దివ్యాంగుల్ని మోసగించకుండా జగన్‌కి మంచిబుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. (2/2) @ysjagan
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) January 1, 2022
ప్రజాధనమే కాకుండా.. నిరుపేదల్ని దోచుకుంటున్న దోపిడీ దొంగ జగన్ అని విమర్శించారు. 60 లక్షల మంది పింఛను లబ్ధిదారుల్లో.. ఒక్కొక్కరి నుంచి రూ.750 చొప్పున ఇప్పటివరకూ రూ.14,400 కోట్లు కొట్టేశారని ఆరోపించారు.
ఈ నూతన సంవత్సరంలోనైనా ఏ ఆసరాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్ని మోసగించకుండా.. ముఖ్యమంత్రికి మంచిబుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అయ్యన్నపాత్రుడు అన్నారు.
ఇదీ చదవండి:
CBN New Year Wishes: ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి: చంద్రబాబు