ETV Bharat / city

నేడు విజయవాడలో తెదేపా 'ఇఫ్తార్ విందు' - విజయవాడ

నేడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

'రేపు తెదేపా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు'
author img

By

Published : Jun 2, 2019, 6:13 PM IST

Updated : Jun 4, 2019, 7:15 AM IST

రేపు తెదేపా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్​లో రేపు సాయంత్రం 5గంటలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరుకానున్నట్లు తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. తాము అధికారంలో ఉన్నా.. లేకున్నా మత సామరస్యం కోసం ముస్లింలకు విందు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ విందులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేవినేనితో పాటు పలువురు తెదేపా నేతలు ఇఫ్తార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఇవి చదవండి...తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: చంద్రబాబు

Intro:AP_GNT_41_02_CAR_ACCIDENT_AV_C7. FROM.....NARASIMHARAO, CONTRIBUTOR ,BAPATLA ,GUNTU, DIST. కిట్ నెంబర్ 676 దూసుకొచ్చిన కారు తప్పిన పెను ప్రమాదం. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రహదారిలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారు టైరు పగిలిపోవడంతో బ్యాంక్ కాలనీ వద్ద అదుపుతప్పి వాణిజ్య సముదాయాలు పై దూసుకెళ్లిన సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది కారులో ప్రయాణిస్తున్న వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదమూ జరగలేదు స్వల్ప గాయాలతో బయటపడ్డారు . శని ఆదివారాలు వీకెండ్ కావడంతో పర్యాటక కేంద్రమైన సూర్యలంక కు హైదరాబాదు నుండి వచ్చారు తెల్లవారుజామున బాపట్ల వచ్చి సూర్యలంక వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి పరిశీలిస్తున్నారు.

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
Last Updated : Jun 4, 2019, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.