CBN letter to Nithin Gadkari: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు జాతీయ రహదారిపై అండర్‌పాస్‌తో కూడిన పైవంతెన, నందిగామ మండలం మునగచర్లవద్ద అండర్ పాస్ నిర్మించాలని.. తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి గడ్కరీకి ఆయన లేఖ రాశారు. జాతీయ రహదారిపై అండర్‌పాస్ లేకపోవడంతో స్థానిక రైతులు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వివరించారు. స్థానిక ప్రజల విన్నపం మేరకు వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి:
'అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తానని..నాలుగు గోడల మధ్య నుంచి సీఎం బయటకు రావటం లేదు'