ETV Bharat / city

బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంపై గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు - గవర్నర్​ను కలిసిన తెదేపా బీసీ నేతలు న్యూస్

బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని తెదేపా బీసీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పరంగా అన్యాయం జరుగుతోందని గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. 94 నుంచి 2013 వరకు బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ శాతం తగ్గటానికి కారణాలపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో అన్నిపార్టీలను కలుపుకొని పోతామని అచ్చెన్నాయుడు చెప్పారు.

గవర్నర్​ను కలిసిన తెదేపా బీసీ నేతలు
గవర్నర్​ను కలిసిన తెదేపా బీసీ నేతలు
author img

By

Published : Mar 4, 2020, 6:43 PM IST

.

గవర్నర్​ను కలిసిన తెదేపా బీసీ నేతలు

.

గవర్నర్​ను కలిసిన తెదేపా బీసీ నేతలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.