ETV Bharat / city

'తితిదే ఆస్తుల విక్రయాలు నిలిపివేయాలి' - ananad surya latest news

ప్రభుత్వం తితిదే ఆస్తుల విక్రయాలను వెంటనే నిలిపివేయాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి అనంద్ సూర్య డిమాండ్ చేశారు. ఆగమశాస్త్ర విలువలు తెలియని వైవీ సుబ్బారెడ్డి.. తితిదే ఛైర్మన్‌ పదవిలో ఉండటానికి అనర్హుడన్నారు.

Stop sale of Ttd assets said by anand surya
'తితిదే ఆస్తుల విక్రయాలను నిలిపివేయాలి'
author img

By

Published : May 25, 2020, 1:30 PM IST

ప్రభుత్వం తితిదే ఆస్తుల విక్రయాలను వెంటనే నిలిపివేసి... భక్తులు శ్రీవారికి కానుకగా ఇచ్చిన ఆస్తులు పరిరక్షించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్‌ చేశారు. అంత ఖరీదైన భూములను అతిచౌకగా అమ్మేయాలనుకోవటం వెనుక ఉన్న ఎజెండా ఏమిటో ఇప్పటికే ప్రజలకు అర్ధమయ్యిందని చెప్పారు.

అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని బహిరంగ మార్కెట్లో రేటు తగ్గించి స్వీట్ దుకాణాల్లో అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకోవడాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆలయ మర్యాదలు, కట్టుబాట్లు, ఆగమశాస్త్ర విలువలు తెలియని వైవి సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్‌ పదవిలో ఉండటానికి అర్హుడు కాదన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు.. గతంలో వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వీడియోలో ఉంచారు.

ఇదీ చూడండి:

ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణం సీజ్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.