ETV Bharat / city

VASIREDDY PADMA: 'ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరం' - మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం

రాష్ట్రంలో రాజకీయ నేతల ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోబోదని ఆమె స్పష్టం చేశారు.

Vasireddy Padma on audio tapes of  leaders issue
నేతల ఆడియో టేపుల వ్యవహారంపై స్పందించిన మహిళా కమిషన్​
author img

By

Published : Aug 22, 2021, 1:35 PM IST

ఓ మంత్రి సహా అధికార పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఫోన్‌లో రికార్డైన మాటలు తమది కాదని వారంటున్నందున విచారణ కోరతామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తామన్నారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. మహిళల తలరాతలు మార్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

ఇదీచదవండి..

తిరుమలలో బయోడీగ్రేడబుల్ సంచుల విక్రయ కేంద్రం ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.