ETV Bharat / city

విజయవాడలో 2 రోజులపాటు రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు - విజయవాడలో రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు

విజయవాడలో 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలు జరగనున్నాయి. ఏపీఎస్ఎస్​డీసీ ఆధ్వర్యంలో ఈ నైపుణ్య పోటీలను నిర్వహించనున్నారు.

Vijayawada
విజయవాడ
author img

By

Published : Aug 24, 2021, 11:51 AM IST

కృష్ణా జిల్లాలోని విజయవాడలో రెండ్రోజులపాటు రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు జరుగునున్నాయి. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో 8 ట్రేడ్స్‌పై నైపుణ్య పోటీలు జరురనున్నాయి. మొత్తం 33 విభాగాల్లో రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలను నిర్వహించనున్నారు. కేఎల్ వర్సిటీ, ఇతర కళాశాలల్లో నైపుణ్య పోటీలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

Inter admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.