-
వైకాపా పాలనలో నిరుద్యోగ యువతకి జరిగిన అన్యాయం, యువతని ఉద్యమంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రూపొందించిన https://t.co/Tj3VRXSxV1 వెబ్ సైట్ లో అంతా రిజిస్టర్ అయ్యి నియంత కొమ్ములు వంచి ఉద్యోగాలు సాధించుకునే మహోద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాను.(4/4)
— Lokesh Nara (@naralokesh) August 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైకాపా పాలనలో నిరుద్యోగ యువతకి జరిగిన అన్యాయం, యువతని ఉద్యమంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రూపొందించిన https://t.co/Tj3VRXSxV1 వెబ్ సైట్ లో అంతా రిజిస్టర్ అయ్యి నియంత కొమ్ములు వంచి ఉద్యోగాలు సాధించుకునే మహోద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాను.(4/4)
— Lokesh Nara (@naralokesh) August 5, 2021వైకాపా పాలనలో నిరుద్యోగ యువతకి జరిగిన అన్యాయం, యువతని ఉద్యమంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో రూపొందించిన https://t.co/Tj3VRXSxV1 వెబ్ సైట్ లో అంతా రిజిస్టర్ అయ్యి నియంత కొమ్ములు వంచి ఉద్యోగాలు సాధించుకునే మహోద్యమంలో పాల్గొనాలని కోరుతున్నాను.(4/4)
— Lokesh Nara (@naralokesh) August 5, 2021
నిరుద్యోగ యువతకు అన్యాయంపై పోరాటానికి ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా అధికార ప్రతినిధి లోకేశ్ అన్నారు. యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు వెబ్‌సైట్‌లో నమోదై మహోద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: