ETV Bharat / city

కృష్ణా జిల్లాలో 'స్పందన'కు వెల్లువలా ఫిర్యాదులు - in

విజయవాడలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి.. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అంధుల ఆశ్రమానికి సంబంధించిన పొలం ఆక్రమిస్తున్నారంటూ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.

కృష్ణా జిల్లా 'స్పందన'కు వెల్లువెత్తిన ఫిర్యాదులు
author img

By

Published : Jul 27, 2019, 1:49 PM IST

కృష్ణా జిల్లా 'స్పందన'కు వెల్లువెత్తిన ఫిర్యాదులు

కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన్నీరులో అంధుల ఆశ్రమానికి 1.8 ఎకరాల స్థలం ఉంది. ఆశ్రమ సిబ్బంది ఆ పొలాన్ని సాగుచేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. మరో ఫిర్యాదులో భాగంగా... విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన ఖాజా మోహియుద్దీన్ తనను అన్యాయంగా ఉద్యోగంలోంచి తీసేశారని ఆరోపించాడు. మొత్తంగా... 63 ఫిర్యాదులు అందాయన్న పోలీసులు.. దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

ఇవీ చదవండి..

గోడపై వివాదం.. పొనుగుపాడులో 144 సెక్షన్‌

Intro:యాంకర్ వాయిస్
దివంగత మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు పి గన్నవరం లో అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పండ్లు పంపిణీ చేశారు పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు టై లు బెల్టులు అందించారు అలనాటి పర్యావరణం గురించి విద్యార్థులకు వివరించారు

Body:పాఠశాల ఎమ్మెల్యే

Conclusion:అబ్దుల్ కలాం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.