ETV Bharat / city

ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచిన దక్షిణ మధ్య రైల్వే

దసరా రద్దీ దృష్ట్యా ముఖ్య రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా ప్లాట్‌ ఫామ్ టికెట్ ధరలు పెరిగాయి. రూ.10 నుంచి రూ.30కు పెంచుతూ ద.మ.రైల్వే నిర్ణయం తీసుకుంది. నేటినుంచి అక్టోబరు 10 వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయి.

ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచిన ద.మ రైల్వే
author img

By

Published : Sep 28, 2019, 5:33 PM IST

దసరా సందర్భంగా ముఖ్య రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపునకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.10 నుంచి రూ.30కు పెంచింది. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్లలో పెంచిన ధర అమల్లోకి వచ్చాయి. నేటినుంచి అక్టోబరు 10 వరకు ఇవే ధరలు కొనసాగనున్నాయి.

దసరా సందర్భంగా ముఖ్య రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపునకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.10 నుంచి రూ.30కు పెంచింది. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్లలో పెంచిన ధర అమల్లోకి వచ్చాయి. నేటినుంచి అక్టోబరు 10 వరకు ఇవే ధరలు కొనసాగనున్నాయి.

ఇవీ చూడండి-నూజివీడులో సినీ రచయిత నరసింహారావు జయంతి

Intro:ILE NAME : AP_ONG_41_28_DONGA_ARIEST_AVB_AP10068
CONTRIBUTOR : K. NAGARAJU - CHIRALA ( PRAKASAM )ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : తాళాలు వేసిన ఇళ్ళనే లక్ష్యంగా చేసుకోని చోరిలకీ పాల్పడుతున్న నిందితుడిని ప్రకాశం జిల్లా చీరాల ఒకటవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.... వీరి వద్ద నుండి పదిన్నర సవర్ల బంగారు అభరణాలు స్వాదినం చేసుకున్నారు.... వివరాల్లొకి వెళితే.. చీరాల శాంతినగర్ కు చెందిన అల్లు సంజయ్ కుమార్ తాళం వేసిన ఇళ్ళనే టార్గెట్ చేసుకోని పగటి పూట తిరుగుతూ రాత్రులు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చీరాల ప్రాంతంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపద్యంలో పోలీసులు గట్టి నిఘాపెట్టారు. పట్టణంలొని సంతబజారు రహదారి పై అనుమానంగా తిరుగుతున్నా సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పలు ప్రాంతాలలో చోరిలకు పాల్పడినట్లు నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడని, అతని వద్ద నుండి 1.75 విలువ చేసే బంగారాన్ని స్వాదీనం చేసుకున్నట్లు సి.ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.

బైట్ : ఎన్. నాగమల్లేశ్వరరావు, సి.ఐ,చీరాల. Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

For All Latest Updates

TAGGED:

rail
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.