ETV Bharat / city

గన్నవరం చేరుకున్న వైఎస్ షర్మిల

నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే జగన్ సీఎం పదవి  ప్రమాణ స్వీకారోత్సవం పాల్గోనేందకు జగన్ సోదరి  షర్మిళ  బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

గన్నవరం చేరుకున్న వైఎస్ షర్మిల
author img

By

Published : May 30, 2019, 1:14 AM IST

విజయవాడ ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో నేడు నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ విజయవాడకు చేరుకోగా...వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా తన భర్త అనిల్​తో కలిసి బెంగుళూరు నుంచి విజయవాడ చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆమెతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబర్చారు.

ఇదీ చదవండి

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. అడవిబిడ్డల రాత మారుస్తా!

Intro:Ap_Vsp_106_29_tdp_Samavesam_Sabbam_Ab_C16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:తెలుప కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం ఐదేళ్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని తెదేపా భీమిలి నియోజకవర్గం అభ్యర్థి సబ్బం హరి అన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పొందిన విశాఖ జిల్లా తెదేపా భీమిలి నియోజకవర్గ అభ్యర్థి సబ్బం హరి ముఖ్యకార్యకర్తల సమావేశం ఆనందపురం మండలం పెద్దిపాలెం లో ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. అపజయానికి లోనవకుండా భవిష్యత్ ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకొని కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు జీవీఎంసీ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కృషి చేయాలన్నారు

Conclusion:గెలిచిన అభ్యర్థి తనకు ఓట్లు వేయలేదని ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే అప్పటి నుండే తన పతనం ప్రారంభం అవుతుందని అన్నారు గెలిపించిన వారిని అన్ని విధాలా ఆదుకోవడమే గాని తన వాళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదని ప్రస్తుత ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావును పరోక్షంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల అనుభవాలను సమావేశంలో వివరించారు
బైట్:సబ్బం హరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.