ETV Bharat / city

'క్యాన్సర్ రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం' - హైదరాబాద్​లో ఎన్టీఆర్​ జయంతి వేడుకలు

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఎన్టీఆర్​ 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసర సరకులు అందజేశారు.

'క్యాన్సర్ రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం'

author img

By

Published : May 28, 2020, 8:13 PM IST

తెలుగు జాతికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు నందమూరి తారకరామారావు అని... బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్​ వర్కర్లు, 4వ తరగతి ఉద్యోగులకు నిత్యావసర సరకులను అందించారు.

కరోనా కష్టకాలంలోనూ బసవతారకం ఆస్పత్రి పూర్తిస్థాయిలో సేవలు అందించిందని తెలిపారు. క్యాన్సర్ రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి: 'ఎన్టీఆర్... వ్యక్తి కాదు వ్యవస్థ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.