శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపై (AP MLA Quota MLC Elections) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. వైకాపాకు చెందిన ఇసాక్ బాషా, దేవసాని చిన్న గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్‌లు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేల కోటాలో వీరి ఎన్నిక పూర్తైనట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
KONDAPALLI: రేపు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశం