ETV Bharat / city

గవర్నర్ బిశ్వభూషన్​ను కలిసి ఎస్​ఈసీ నీలం సాహ్ని - గవర్నర బిశ్వభూషన్​ను కలిసి ఎస్​ఈసీ నీలం సాహ్ని

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని.. రాజ్ భవన్​లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు ఎస్​ఈసీతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

sec neelam sahni meet Governor
గవర్నర్ బిశ్వభూషన్​ను కలిసి ఎస్​ఈసీ నీలం సాహ్ని
author img

By

Published : Apr 1, 2021, 12:16 PM IST

sec-neelam-sahni-meet-governor-bishwa-bhushan
గవర్నర్ బిశ్వభూషన్​ను కలిసి ఎస్​ఈసీ నీలం సాహ్ని

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని.. గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్​ను కలిసిన అనంతరం ఆమెను సీఎస్​ ఆధిత్యనాథ్​ కలిశారు. ఈ సమావేశంలో పరిషత్​ ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:

ఎస్​ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.