ETV Bharat / city

ఎన్నికలు ఎప్పుడైనా.. సిద్ధంగా ఉండాలి: జస్టిస్ కనగరాజ్

స్థానిక ఎన్నికలకు అంతా సన్నద్ధంగా ఉండాలని నూతన ఎస్‌ఈసీ జస్టిస్ కనగరాజ్ స్పష్టం చేశారు. సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం కావాలని సిబ్బందికి సూచించారు.

author img

By

Published : Apr 13, 2020, 5:04 PM IST

sec justice kanagaraj review on local  elections

కరోనా నేపథ్యంలో పరిస్థితి కుదుటపడ్డాక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందన్న ఎస్‌ఈసీ జస్టిస్ కనగరాజ్ అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. సమయానికి అనుగుణంగా కార్యాచరణ, ప్రణాళికలు ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో కోడ్‌ కీలక భూమిక పోషిస్తుందన్న జస్టిస్ కనగరాజ్... స్థానిక ఎన్నికల వాయిదా, ఇతర అంశాలపై తొలిసారి సమీక్ష జరిపారు.

ఇదీ చదవండి: అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ తొలి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.