ETV Bharat / city

పెట్రోలింగ్ వాహనాలకూ కావాలి శుభ్రత..!

author img

By

Published : Apr 4, 2020, 7:30 PM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్నందున తెలంగాణ పోలీసు సిబ్బంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. పెట్రోలింగ్ వాహనాల్లో పలు ప్రాంతాల్లో తిరగుతూ ప్రజలు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్​లో పోలీసు వాహనాలకు కూడా శానిటైజేషన్‌ చేస్తున్నారు. పెట్రోలింగ్ వాహనాలను శానిటైజ్ చేస్తున్న కార్యక్రమం గురించి మా ప్రతినిధి శ్రీనివాస్‌ మరిన్ని వివరాలు అందిస్తారు.

sanitisation-for-petrolling-vehicles-in-hyderabad-commissionerate
sanitisation-for-petrolling-vehicles-in-hyderabad-commissionerate
పెట్రోలింగ్ వాహనాలకూ కావాలి శుభ్రత..!

పెట్రోలింగ్ వాహనాలకూ కావాలి శుభ్రత..!

ఇదీ చూడండి: పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.