ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ జ్యూవెలర్స్ స్టోర్‌లో నూతన కలెక్షన్లను సైనా ఆవిష్కరించారు.
డైమండ్ జ్యూవెలరీ అంటే తనకు ఇష్టమని వెల్లడించారు. ఫ్యాషన్ ఎప్పుడూ సౌకర్యవంతంగా, ఎదుటివారికి నచ్చే విధంగా ఉండాలని సూచించారు. టోక్యో ఒలింపిక్స్ కోసం.. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: