ETV Bharat / city

అపార్ట్​మెంట్​లో ఉంటున్నారా... అయితే జాగ్రత్త - కరోనాపై అపార్ట్​మెంట్లలో జాగ్రత్తలు

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు లాక్​డౌన్​ పాటించటం ఎంత ముఖ్యమో... స్వీయ నియంత్రణ అంతే ముఖ్యం. పట్టణాల్లో ఎక్కువ శాతం అపార్ట్​మెంట్​లో జన జీవనం ఉంటున్నందున.. అక్కడా తగు జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెప్తున్నారు. అందుకనుగుణంగా అనేక చోట్ల ప్రజలూ తగు నియమాలు పాటిస్తున్నారు.

safety measures of corona in apartments
అపార్ట్​మెంట్​లో కరోనా జాగ్రత్తలు
author img

By

Published : Apr 1, 2020, 12:23 PM IST

అపార్ట్​మెంట్​లో కరోనా జాగ్రత్తలు

అపార్ట్‌మెంట్ సంస్కృతిలో కరోనా కట్టడి సవాలుగా మారింది. పట్టణాల్లో ఎక్కువ శాతం జనాభా అపార్ట్​​మెంట్లలో ఉంటున్నందున.. అక్కడా తగు జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగానే అపార్ట్‌మెంట్ వాసులు స్వీయ నియంత్రణను పాటిస్తున్నారు. లాక్‌ డౌన్‌ ముగిసే వరకు బయటవారిని పూర్తిగా నియంత్రిస్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్యాండ్ రైలింగ్ సాయం తీసుకోకపోవటం... లిఫ్ట్​లో బటన్లు నొక్కటానికి గ్లౌజులు ధరించటం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

పుట్టినరోజు వేడుకలు, పెళ్లిరోజు వేడుకలను నిషేధించారు. భౌతిక దూరం పాటించటంతో పాటు స్వీయ నియంత్రణ ద్వారా కరోనా అరికట్టగల అవగాహన కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ వెతలు: 8 నెలల గర్భిణి- 200కి.మీ నడక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.