ETV Bharat / city

విజయవాడలో రోడ్డు ప్రమాదం- ఒకరి పరిస్థితి విషమం - road_accident

విజయవాడ ఎంజీ రోడ్డుపై ప్రమాదం జరిగింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ద్వి చక్రవాహనదారుడిపై నుంచి బస్సు వెళ్లటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.

విజయవాడలో రోడ్డు ప్రమాదం- ఒకరి పరిస్థితి విషమం
author img

By

Published : May 5, 2019, 6:37 AM IST

విజయవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహాత్మగాంధీ రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి తలకు తీవ్ర గాయమయింది. రక్త స్రావంతో బాధపడుతున్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

విజయవాడలో రోడ్డు ప్రమాదం- ఒకరి పరిస్థితి విషమం

ఇవీ చూడండి-విశాఖ వేదికగా జాతీయ అండర్ 13 చెస్​ పోటీలు

Intro:చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి మండలం లో లో బొండపల్లి పల్లి గ్రామంలో లో బాల బడి వార్షికోత్సవంలో నిర్వహించారు

Body:ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వలస మరియు బాతువ వన్ బాద్ టు మరియు బండపల్లి బాల బడి పిల్లలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బొండపల్లి పిల్లలు మరియు పెద్దలు అందరూ పాల్గొన్నారు

Conclusion:శోధన సంస్థ వారిచే నిర్వహిస్తున్న ఈ బాలబడి బండపల్లి బాలబడి మాస్టర్ గొట్టావ్ శంకర్ రావు ఆధ్వర్యంలో 4 గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు టీచర్లు వాలంటీర్లు అందరూ పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.