రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని ఎస్ఐఆర్డీకి డైరెక్టర్గా మురళి రెండేళ్ల పాటు పనిచేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించింది.
ఇవీ చదవండి: