విజయవాడలో పెయిటింగ్ వృత్తే జీవనోపాధిగా బతుకుతున్నాడో వ్యక్తి. ఆయన వద్దకు సమీప బంధువులు పని కోసం వచ్చారు. బంధువులే కదా అని దగ్గర ఉంచుకుంటే.. నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. తన కూతురు(17)కు 2018 నుంచి మాయ మాటలు చెప్తూ అత్యాచారం చేశారు. కొంతకాలంగా బాలిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదని గమనించిన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. నమ్మిన బంధువులే తనపై అత్యాచారం చేస్తూ హింసిస్తున్నారని తండ్రి ముందు బాలిక కన్నీటి పర్యంతమైంది. వరుసకు బాబాయి అయిన వ్యక్తి కూడా వదల్లేదంటూ గొల్లుమంది. ఈ మేరకు బాలిక తండ్రి సత్యనారాయణపురం పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ బాల మురళీకృష్ణ తెలిపారు.
'నమ్మిన బంధువులే...అత్యాచారం చేశారు నాన్న' - rape
వరుస అత్యాచార ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఓ వైపు...అత్యాచార నిందితులను ఉరి తీయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతుంటే...మరోవైపు ఎక్కడో ఓ చోట ఇలాంటి పైశాచికత్వాలు బయటపడుతూనే ఉన్నాయి. బంధువులే కదా అని ఆశ్రయం ఇస్తే.. ఏడాదిగా బాలికపై అత్యాచారం చేస్తున్న ఘటన ఇప్పుడు విజయవాడలో వెలుగుచూసింది
విజయవాడలో పెయిటింగ్ వృత్తే జీవనోపాధిగా బతుకుతున్నాడో వ్యక్తి. ఆయన వద్దకు సమీప బంధువులు పని కోసం వచ్చారు. బంధువులే కదా అని దగ్గర ఉంచుకుంటే.. నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. తన కూతురు(17)కు 2018 నుంచి మాయ మాటలు చెప్తూ అత్యాచారం చేశారు. కొంతకాలంగా బాలిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదని గమనించిన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. నమ్మిన బంధువులే తనపై అత్యాచారం చేస్తూ హింసిస్తున్నారని తండ్రి ముందు బాలిక కన్నీటి పర్యంతమైంది. వరుసకు బాబాయి అయిన వ్యక్తి కూడా వదల్లేదంటూ గొల్లుమంది. ఈ మేరకు బాలిక తండ్రి సత్యనారాయణపురం పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ బాల మురళీకృష్ణ తెలిపారు.
కంట్రిబ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_02_Amma_Bharam_AVB_AP10004
Body:నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లి ఆ కొడుకు భారమైంది. వయస్సు మీద పడి అనారోగ్యంతో బాధపడుతున్నతల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కొడుకు రాత్రి వేళలో అమానుషంగా ఇంటి నుంచి పంపి వేశాడు. ప్రభుత్వ ఉద్యోగులైన కొడుకు, కోడలు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నోటికి వచ్చినట్లు బ్రూస్ ఇస్తున్నారంటూ బాధితురాలు వాపోయింది. కాలు చేయి కదపలేని తాను ఈ సమయంలో ఎక్కడికి వెళ్లాలి నాన్న నేను వేడుకున్నా ఆ కఠిన హృదయం కనికరించలేదు. ఆటో డ్రైవర్ ని పిలిపించి బస్టాండ్ లో వదిలేయాల్సింది గా కొడుకు చెప్పడంతో వృద్ధురాలు నివ్వెరపోయింది.
అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన బాబులమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. బాబులమ్మ భర్త దస్తగిరి మృతి తర్వాత కొడుకు అమ్మాయితో కలిసి ఇ కదిరి పట్టణం లోని నివాసం ఉంటున్నారు. చదువు పూర్తి చేసి ఉద్యోగిగా ఉన్న కొడుకు అమీర్ కోసం ఆ తల్లి ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసుకున్నారు. ఆ తర్వాత కొడుకు అమీర్ కు పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. ఉపాధ్యాయురాలైన కోడలు, కొడుకు తనను ఇంతకు మునుపు కర్ణాటకలోని ఓ వృద్ధాశ్రమంలో వదిలి వచ్చారని కొడుకు మీద మమకారంతో అక్కడ ఉండలేక తిరిగి వచ్చేసినట్లు ఆ తల్లి తెలిపింది. కదిరి ఆర్టీసీ బస్టాండ్ లో దిగులుగా కూర్చున్న వృద్ధురాలి విషయాన్ని ప్రయాణికులు అవుట్ పోస్ట్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు వృద్ధురాలిని పట్టణ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. కుమార్ అన్న గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబు లమ్మ కొడుకుతో వెళ్లడానికి అంగీకరించకపోవడంతో ఆమెను పట్టణంలోని ఓ వృద్ధాశ్రమానికి పంపించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించి వాటి ఆధారంగా ఆమె కుమారుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు
Conclusion: