ETV Bharat / city

మేలైన రాష్ట్రం కోసం.. ఓటు వేయండి: కుటుంబరావు - VOTE

ప్రజలు విజ్ఞత, విచక్షణతో ఓటు వేస్తే రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు తెలిపారు.

ఓటు హక్కు అవగాహన పై ఆటోనగర్లో ర్యాలీ
author img

By

Published : Apr 2, 2019, 3:02 PM IST

చెరుకూరి కుటుంబరావు
ప్రజలు విజ్ఞత, విచక్షణతో ఓటు వేస్తే రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో పారదర్శక పాలన అందిస్తూ, హెచ్చుతగ్గులు లేకుండా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మేలైన ఆంధ్రప్రదేశ్, మెరుగైన భారతదేశం, పటిష్టమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు వేయాలని కోరుతూ పారిశ్రామిక, వాణిజ్య, కార్మిక, రవాణా, ఆటోమొబైల్ సేవా సంఘం సభ్యులు ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్​లో ర్యాలీ నిర్వహించారు. కృష్ణాజిల్లా ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కుటుంబరావు కోరారు.

ఇదీ చదవండి

చంద్రబాబు వెంటే ముస్లిం సమాజం: నాగుల్ మీరా

Intro:ap_cdp_16_02_ngo_stats_president_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఎన్నికల అనంతరం సిపిఎస్ రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉద్యోగులందరూ పార్టీలకతీతంగా ఓటు వేయాలని కోరారు. కడప ఎన్జీవో హోంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 11వ పిఆర్సి ఇవ్వకుండా దోబూచులాడుతుంది అని ఆరోపించారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. పొరుగు సేవ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస బేసిక్ 26 వేల రూపాయలు ఉండాలని, పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు హెచ్ ఆర్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
byte: చంద్రశేఖర్ రెడ్డి, ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు, కడప.

Body:ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.