ఇవీ చదవండి:
విజయవాడలో జోరు వాన.. ఇబ్బందులు పడుతున్న నగరవాసులు - విజయవాడ వానలు
RAINS IN VIJAYAWADA : విజయవాడలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి.. నగరంలోని రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. జోరు వర్షంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
RAINS IN VIJAYAWADA
ఇవీ చదవండి: