ETV Bharat / city

కేకే శర్మను బదిలీ చేయండి

భాజపా, ఆర్​ఎస్​ఎస్ సానుభూరి పరుడైన కేకే శర్మ సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్​లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కేకే శర్మను ఏపీ నుంచి బదిలీ చేయాలని కోరినట్లు తెలిపారు.

ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య
author img

By

Published : Apr 1, 2019, 12:06 AM IST

Updated : Apr 1, 2019, 12:42 AM IST

ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య
భాజపా, ఆర్​ఎస్​ఎస్ సానుభూతిపరుడైన కేకే శర్మ సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్​లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే.. కేకే శర్మను ఏపీనుంచి బదిలీ చేయాలని కోరినట్లు తెలిపారు.

మమతా బెనర్జీ తిరస్కరించాక కేకే ఏపీకీ బదిలీ

ఈ నెల 27 వ తేదీన కేకే శర్మను సెంట్రల్ పోలీసు అబ్జర్వర్​గా పశ్చిమ బంగా కు నియమిస్తే, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, కమ్యూనిస్టు పార్టీలు ఒప్పుకోలేదన్నారు. కేకే శర్మ భాజపా, ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు అని, ఫోటో ఆధారాలతో మమతా బెనర్జీ, ఇతర పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేస్తే పశ్చిమ బంగా నుంచి ఏపీకి బదిలీ చేశారని అన్నారు. దేశంలో ఎక్కడ కూడా కేకే శర్మను సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్‌గా నియమించేందుకు వీలు లేదని వర్ల రామయ్య అన్నారు.
రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్‌ చేతిలో ఉంటుందన్న ఆయన... ఏపీ నుంచి వెళ్లిపోవాలని కేకే శర్మను కలిసి ఆయనకే ఫిర్యాదు చేశామని తెలిపారు.

Patna (Bihar) Mar 31 (ANI): While addressing a press conference, Union Law and Justice Minister Ravi Shankar Prasad on decision of Rahul Gandhi to contest Lok Sabha election from Kerala's Wayanad constituency, said, "The reality of Rahul Gandhi is extraordinary escape from Amethi and landing in the century of Wayanad in Kerala is evident, because of the ethnic profile of Wayanad where 49.4% only are the Hindus and rest are minorities and the seven constituencies are all minorities. Rahul Gandhi stands expose today as his commitment towards inclusive India stand expose today. Rahul Gandhi's migratory commitment to political Hindus stands exposed today."
Last Updated : Apr 1, 2019, 12:42 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.