ETV Bharat / city

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా: రాహుల్​ - rahul gandi

అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్​గాంధీ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా మోదీ ప్రధానిగా ఉండి హామీ అమలు చేయలేకపోయారని విమర్శించారు.

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్​గాంధీ
author img

By

Published : Mar 31, 2019, 12:59 PM IST

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్​గాంధీ
రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. దేశంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని వ్యాఖ్యానించారు. హోదా అంశంపై రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఐదేళ్లుగా మోదీ ప్రధానిగా ఉండి హామీ అమలు చేయలేకపోయారని విమర్శించారు. హోదా విషయంలో మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ఇదీ చదవండి

నేడు తెదేపా ప్రచార సభకు దీదీ, కేజ్రీవాల్ రాక

Intro:నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆర్థర్ ఇంటింటి ప్రచారం చేపట్టారు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రతి ఇంటి వద్ద ఓటర్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు జగన్ ఒక్కసారి సీఎం చేస్తే నవరత్నాల సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది అని ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగారు వీరి వెంట సమన్వయకర్త సిద్ధార్థ రెడ్డి తండ్రి మల్లికార్జున్ రెడ్డి కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు

Body:ss

Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.