ETV Bharat / city

'అక్రమ రవాణాను అడ్డుకుందాం- ఆడపిల్లలను కాపాడుకుందాం'

విజయవాడ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు.

'అక్రమ రవాణా అడ్డుకుందాం-ఆడపిల్లలను కాపాడుకుందాం'
author img

By

Published : Jul 30, 2019, 7:23 PM IST

'అక్రమ రవాణా అడ్డుకుందాం-ఆడపిల్లలను కాపాడుకుందాం'

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో "అక్రమ రవాణా అడ్డుకుందాం- ఆడపిల్లలను కాపాడుకుందాం" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏడీఎస్పీ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. మానవ అక్రమ రవాణ ఆధునిక కాలపు బానిసత్వంగా పరిగణించాలని వక్తలు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అక్రమ రవాణాకు గురైన మహిళలను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చట్టం తీసుకురావాలని కోరారు.

ఇదీ చదవండి... ఎట్టకేలకు తలాక్​ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Intro:JK_AP_NLR_05_30_THARD_FARTI_COMITI_RAJA_AVB_AP10134
anc
కేంద్ర ప్రభుత్వం ఆర్.కె.వి.వై పథకం ద్వారా రాష్ట్రంలో 2015 16 ,17, 18 సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసిందని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు కృష్ణ లోహి దాస్ లిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో కమిటీ తిరిగిందని, ఐదు రోజులపాటు నెల్లూరు జిల్లాలో పర్యటించి వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా ఆర్.కె.వి.వై పథకం ద్వారా ఇచ్చిన పథకాల గురించి తెలుసుకుంటామని, ఆర్ కే వి పథకం ద్వారా లబ్ధి ఉందా లేదా అని తెలుసుకొని సమాచారం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన తెలిపారు.
బైట్, కృష్ణ దాస్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు నెల్లూరు జిల్లా

Body:ఆర్.కె.వి.వై పథకం

Conclusion:బి రాజా నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.