ETV Bharat / city

మారిన ప్రగతి పార్కు పేరు..ప్రభుత్వ ఉత్తర్వులు - pragathi park name changed as dr ys raja shekar reddy park

విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదుట ఉన్న ప్రగతి పార్కుకు డాక్టర్ వైఎస్సాఆర్ పార్కుగా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మారిన ప్రగతి పార్కు పేరు..ప్రభుత్వం ఉత్తర్వులు
author img

By

Published : Aug 31, 2019, 11:56 PM IST

విజయవాడలోని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదుట ఉన్న ప్రగతి పార్కుకు డాక్టర్‌ వైఎస్సార్‌ పార్కుగా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్కులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అవిష్కరించేందుకు మున్సిపల్‌ శాఖ అనుమతి పొందింది. గతంలో ఇదే కూడలిలో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. తెదేపా హయాంలో తొలగించిన విగ్రహాన్నే ప్రగతి పార్కులో అధికారులు తిరిగి ప్రతిష్టించనున్నారు.

Intro:ap_tpg_83_31_aksayapateakuvahanalu_ab_ap10162

Body:సమాజంలో లైన్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలు చిరస్మరణీయం అని దెందులూరు ఎమ్మెల్యే కొటార్ అబ్బయ్య చౌదరి అన్నారు హేలాపురి లైన్స్ క్లబ్ వారు దెందులూరు లోనే అక్షయపాత్ర ఫౌండేషన్ కు 40 లక్షల విలువచేసే నాలుగు వాహనాలను అందించారు అక్షయ పాత్ర ద్వారా పాఠశాల విద్యార్థులు అంగన్వాడి విద్యార్థులకు ఆహారాల చేయడానికి అవసరమైన వాహనాలను అందజేశారు అక్షయపాత్ర ఉపాధ్యక్షుడు వంశీధర్ దాస్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాల్లో అక్షయపాత్ర ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు 18 లక్షల మంది విద్యార్థులకు ఆహారం అందిస్తున్నామని 2020 నాటికి 50 లక్షల మంది విద్యార్థులకు ఆహారం అందించాలనేది లక్ష్యం అన్నారు ఆకలి కారణంగా చదువుకు దూరం కాకూడదు అనేది తమ లక్ష్యమన్నారు అక్షయపాత్ర ఏర్పాటుకు డాక్టర్ వైఎస్ జగన్ మోహన్ రావు మద్దిపాడు సీతా రామ్ మోహన్ రావు అందించిన సహకారం మరువలేనిదన్నారు కార్యక్రమంలో పలువురు లైన్స్ క్లబ్ సభ్యులు లు గ్రామస్తులు పాల్గొన్నారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.