ETV Bharat / city

బెజవాడను కమ్మేసిన పొగమంచు - మంచు

పొగమంచు విజయవాడ నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బారెడు పొద్దెక్కినా... మంచు తెరలు తొలగట్లేదు. పొగమంచు ముసుగు వీడట్లేదు.

దట్టంగా అలుముకున్న పొగమంచు
author img

By

Published : Feb 7, 2019, 11:49 AM IST

దట్టంగా అలుముకున్న పొగమంచు
విజయవాడను పొగమంచు కమ్మేసింది. నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. బారెడు పొద్దెక్కినా... మంచు తెరలు తొలగలేదు. పొగమంచు ముసుగు వీడలేదు. ఉదయం 9 గంటలైనా భానుడి దర్శనం కాలేదు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయాన్నే విద్యాలయాలకు , కార్యాలయాలకు వెళ్లేవారు మంచు కారణంగా సమస్యలు ఎదుర్కొన్నారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.