ETV Bharat / city

సంక్రాంతి ప్రభావం... ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్ - ఏపీఎస్​ఆర్టీసీ తాజా వార్తలు

సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొనేందుకు జనాలు తరలివెళ్తున్నారు. ప్రయాణికులతో బస్టాండ్​లు, రైల్వే స్టేషన్​లు కికిటలాడుతున్నాయి. విజయవాడలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుపుతున్నాయి.

Vijayawada
Vijayawada
author img

By

Published : Jan 10, 2021, 8:38 PM IST

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్​ స్టేషన్​లో సంక్రాంతి సందడి కనిపిస్తోంది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కాంప్లెక్స్ కిటకిటలాడుతోంది. కొవిడ్ ప్రభావం వల్ల నిర్మానుషంగా మారిన బస్టాండ్​లు... మళ్లీ ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. మరోవైపు పండుగను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. మొత్తంగా 3,607 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వీటిల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. మందుస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్​లో పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు.

సంక్రాంతి ప్రభావం... ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.