ఈఎస్ఐ కేసులో మరొక నిందితుడిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. తిరుపతి ఈఎస్ఐలో అడ్మిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జానకిరామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కొనుగోలు అధికారిగా నిందితుడు పనిచేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆసమయంలో జీపీఎస్‌తో కూడిన బయోమెట్రిక్ పరికరాల కోనుగోలు, ఎల్1 బిడ్డర్ అప్రోవ్ చేయటంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. కొనుగోలు చేసే సమయంలో నిబంధనలు పాటించలేదని...దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
ఇదీచదవండి