కృష్ణా జిల్లా గన్నవరం మండలం దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న ఆటో పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడే నిలబడి ఉన్న జయరాజ్ అనే వ్యక్తి మరణించాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రుడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి.