ETV Bharat / city

కొవిడ్​ టీకా సురక్షితం: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్​ శ్యామ్​ ప్రసాద్ - ఎన్టీఆర్ హెల్త్​ యూనివర్సిటీ వీసీ

కొవిడ్ వ్యాక్సిన్​ సురక్షితమని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్​ శ్యామ్​ ప్రసాద్ తెలిపారు. ప్రజలకు భరోసానిచ్చేందుకే తాను టీకా తీసుకున్నట్లు చెప్పారు.

vc
'కొవిడ్​ టీకా సురక్షితం'
author img

By

Published : Jan 16, 2021, 10:39 PM IST

కరోనా వ్యాక్సిన్ సురక్షితమని ఎన్టీఆర్ వైద్యవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ తెలిపారు. మూడు దశల్లో విజయవంతంగా ట్రయల్స్​ పూర్తయ్యాయని చెప్పారు. ఈ టీకా సురక్షిమని తెలిపేందుకే తాను తీసుకున్నట్లు వీసీ పేర్కొన్నారు. క్లినియల్​ ట్రయల్స్​లో కొందరు మరణించారనే వార్తలు అవాస్తవమన్నారు.

ఇదీ చదవండి: 'వ్యాక్సిన్ వేసుకున్నా.. మాస్కులు ధరించాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.