- నేడు భోగి పర్వదినం.. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు
- భారత్ బయోటెక్ నుంచి రాష్ట్రానికి 20 వేల డోసులు వ్యాక్సిన్ రాక
- అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకు వ్యాక్సిన్ తరలింపు
- సాగుచట్టాలపై కేంద్ర వైఖరికి నిరసనగా సీపీఐ నిరసనలు
- విజయనగరం జిల్లాలోని సముద్రతీర గ్రామాల్లో రెండో రోజు కొనసాగనున్న సాగర్ కవచ్
- నేటి నుంచి 17 వ తేదీ వరకు గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు
- 393వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పోరాటం
- జల్లికట్టు చూసేందుకు మదురైకి రాహుల్ ప్రయాణం
- ప్రముఖ సినీనటి లయ పుట్టినరోజు
- బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ జన్మదినం
నేటి ప్రధాన వార్తలు: 13-01-2021 - andhra pradhesh main news
నేటి ప్రధాన వార్తలు: 13-01-2021
నేటి ప్రధాన వార్తలు