- మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్పై విచారణ
- గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం
- 247వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు
- గల్వాన్ లోయలో తలెత్తిన సరిహద్దు వివాద పరిష్కారానికి భారత్ - చైనా భేటీ అయ్యే అవకాశం
- హెచ్సీయూలో 2,300 మంది పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం
- ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చిన దర్శకుడు భారతీరాజా
- ముంబయిలో సంగీత విద్వాంసుడు పండిత్ జస్‌రాజ్ అంత్యక్రియలు
న్యూస్ టుడే:20-08-2020 - bharat news today
.
news today