ETV Bharat / city

కొత్త ఓటరు గుర్తింపు కార్డులు వచ్చేశాయ్!

ఓటర్ల జాబితాలో మార్పులు చేసుకున్న వారికి, కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు వచ్చేశాయ్. విజయవాడలో నగరపాలక సంస్థ వేదికగా పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులకు ఆ కార్డులు అందుతున్నాయి. వారి నుంచి ఓటర్లకు చేరనున్నాయి.

author img

By

Published : Mar 12, 2019, 6:20 AM IST

Updated : Mar 12, 2019, 11:35 AM IST

కొత్త ఓటర్ కార్డులు రెడీ
కొత్త ఓటర్ కార్డులు
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెల రోజుల ముందే మొదలైంది. కొత్తగా ఓట్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15 వరకు ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. కృష్ణా జిల్లాలో 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా కొందరు, బీఎల్వోల వద్ద దరఖాస్తుల రూపంలో మరికొందరు కొత్త ఓట్ల కోసం నమోదు చేసుకుంటున్నారు. ఓట్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక డెస్క్​లు ఏర్పాటు చేసింది. ఓటర్లుగుర్తింపు కార్డుల పంపిణీకి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులు చేసుకున్న వారు, కొత్త ఓటు నమోదు చేసుకున్న వారి కార్డులను విజయవాడ నగర పాలక సంస్థ వేదికగా....బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల సంఘం ప్రతినిధులు అందజేస్తున్నారు. ఇప్పటికే 26 వేల మందికి సంబంధించిన కొత్త ఓటరు కార్డులు నగర పాలక సంస్థకు చేరుకున్నాయి. వీటిని ఆ ప్రాంతాల పరిధిలో పోలింగ్ స్టేషన్ల వారీగా వేరు చేసి పంపిణీ చేసేందుకు బూత్ స్థాయి అధికారులకు అందజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:1950 కాల్ సెంటర్ ఇలా పనిచేస్తుంది!

New Delhi, Mar 11 (ANI): Ayan Mukerji, who recently made his Instagram debut, is probably the most active user on the photo-sharing application and because of him, we are getting to know a lot more about 'Brahmastra' and the cast of the film. Ayan, who helmed the upcoming fantasy drama, has been sharing anecdotes about the making of the film. Earlier this week, Ayan in an Instagram post revealed that Ranbir was his first call after he came up with the idea of the science-fiction. Now, he has shared Ranbir's photo from an early look test for the film, revealing the actor's journey from Rumi to Shiva. A part from Ranbir and Alia, the film also stars Mouni Roy and Tollywood actor Nagarjuna. 'Brahmastra' is first part of a sci-fi trilogy, which has been created by Ayan. It is slated to release around Christmas this year.
Last Updated : Mar 12, 2019, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.