ETV Bharat / city

"నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్​ఐఓ - "నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్ఈవో

కేంద్ర నూతన విద్యావిధానంపై రూపొందించిన విధివిధానంలో హిందీ,సంస్కృతాలతో పాటుగా ఉర్దూ బాషాకు ప్రాధాన్యత ఇవ్వాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అస్గర్ అన్నారు.

"నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్​ఐఓ
author img

By

Published : Jul 31, 2019, 12:39 AM IST

నూతన విద్యా విధానం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలపై సలహాలు సంప్రదింపులు కోరిందని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అస్గర్ అన్నారు. విజయవాడలో అస్గర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానంలో హిందీ,సంస్కృతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వాటితో పాటు ఉర్దూకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ విధానం రాజ్యాంగ బద్ధంగా ఉండాలనే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. విద్యను వ్యాపార కోణం కాకుండా ప్రాధమిక హక్కుగా భావించాలన్నారు.అందరికి అందుబాటులో అన్ని వర్గాలకి సమానంగా విద్య ఉండాలన్నారు.ప్రతి ఒక్కరికి చదువు ప్రాథమిక హక్కు అని దానిని తప్పకుండా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాల్లో ఫీజు నియంత్రణపై స్పష్టత లేదన్నారు. కేంద్రీయ విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడిచేలా ఉన్నాయని వాటిని స్వతంత్ర సంస్థలుగా పరిగణించాలని కోరారు.

"నూతన విద్యావిధానం" రాజ్యాంగ బద్దంగా ఉండాలి : ఎస్​ఐఓ
ఇదీ చదవండి

ఉద్యోగ భద్రత కోసం ఏఎన్​ఎమ్​ల ఆందోళన

Intro:ap_gnt_51_30_Arphos_Home_inahration_by_womenand_chaild_minster_AP10117
యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులు తానేటి వనిత అన్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఎన్జీవో సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఉషోదయ మానసిక వికలాంగుల వసతిగృహాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంట్లో ఒకరిద్దరికి ఆరోగ్యం సరిగా లేకపోతే కుటుంబ సభ్యులు ఇసుక ఉంటున్న ఈ రోజుల్లో మానసిక వికలాంగుల కోసం ఉచితంగా వసతి సముదాయాన్ని ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు

Body:పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి మానసిక వికలాంగుల కోసం వసతి సముదాయాన్ని ఏర్పాటు చేసిన సంస్థకు అండదండలు కల్పించాలన్నారు

Conclusion:ఉషోదయ మానసిక వికలాంగుల వసతి సముదాయానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆర్ వెస్ట్ ఇండియా సంస్థ సభ్యురాలు కత్తెర క్రిస్టియన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.